SC posted chandrababu quash petition hearing to oct 9 in skill development case | ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో తనను సెక్షన్ 17ఏ వర్తిస్తున్నా గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ వాడీవేడిగా వాదనలు సాగాయి.

#ChandrababuQuashPetition
#ChandrababuArrest
#SupremeCourt
#QuashPetitionHearing
#SkillDevelopment
#TDP
#AndhraPradesh